ఇద్దరు జైషే ఈ మహమ్మద్ ఉగ్రవాదులు అరెస్ట్

జైషే ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే పుల్వామా ఉగ్రదాడిలో నిందితులైన షాన్వాజ్ అహమ్మద్ తెలిను కుల్గంమ్ లోని అతని నివాసంలో అరెస్టు చేయగా పుల్వామాకు చెందిన అఖిబ్ అహమ్మద్ మాలిక్ ను ఉత్తరప్రదేశ్ దేవబంద్ లోని ఒక హాస్టల్ నందు అరెస్టు చేసినట్లు ఏటిసి అధికారులు ఒక ప్రకటన లో తెలిపారు.