5,6తేదీలలో పవన్ జిల్లా పర్యటన

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా పర్యటన 5,6తేదిల్లో జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏర్పాట్లు పర్యవేక్షణలో భాగంగా ఒంగోలు త్రోవగుంటలోని బృందావనం ఎసి ఫంక్షన్ హాల్ ను జిల్లా జనసేన నాయకులు చంద్రశేఖర్ యాదవ్ పరిశీలించారు. కార్యక్రమం యొక్క పూర్తి వివరాలు రేపు ప్రకటిస్తామని పార్టీ నాయకులు తెలియజేశారు.